460 కి.మీ వరకు రేంజ్- ఏకంగా రూ. 4.44లక్షలు తగ్గిన ఎలక్ట్రిక్ కారు ధర..
కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్న వారికి అప్డేట్! సింగిల్ ఛార్జ్‌తో 460 కి.మీ వరకు రేంజ్‌ని ఇచ్చే ఎంజీ జెడ్ఎస్ ఈవీపై భారీ ప్రైజ్ కట్ని ప్రకటించింది సంస్థ. పూర్తి వివరాలు..
