హైదరాబాద్లో సొంతింటి కల- మధ్యతరగతి, టెకీలకు ఇక ఆందని ద్రాక్ష!
హైదరాబాద్లో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలు యువ టెక్కీలకు చుక్కలు చూపిస్తున్నాయి. కొంతమంది సొంత ఇల్లు లేని కారణంగా వివాహాలు కూడా చేసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు. ఇంకొందరు ఇల్లు కొనడం కన్నా ప్లాట్ కొనుక్కోవడం బెటర్ అంటున్నారు.