రైళ్లలో ఫోన్‌లో పాటలు వింటున్నారా? రూ.1000 జరిమానా.. రైల్వే శాఖ కీలక హెచ్చరిక!

19 October 2026 - 22:14
0 0
రైళ్లలో ఫోన్‌లో పాటలు వింటున్నారా? రూ.1000 జరిమానా.. రైల్వే శాఖ కీలక హెచ్చరిక!
Indian Railways issues warning against using mobile phones on speaker mode and loud talking in trains; violators face a fine of Rs 1,000. రైళ్లలో స్పీకర్ మోడ్‌లో పాటలు వినడం, బిగ్గరగా మాట్లాడటంపై భారతీయ రైల్వే నిషేధం విధించింది. ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా తప్పదు.

Comments (0)

User