రాఖీ రోజున 2800 మంది మహిళలకు సర్ప్రైజ్.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్పెషల్..!
31 August 2026 - 14:07
0
2
రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 20-45 ఏళ్ల వితంతు మహిళలకు 2,800 చీరలు పంపిణీ చేసింది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ కార్యక్రమం జరిగింది.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)