నెట్ఫ్లిక్స్ సూపర్ హిట్ కామెడీ షోలోకి తిరిగి వచ్చిన మాజీ క్రికెటర్.. ఇక నవ్వులే నవ్వులు.. ఫన్నీగా ప్రమోషనల్ వీడియో
నెట్ఫ్లిక్స్ సూపర్ హిట్ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలోకి మాజీ క్రికెటర్ సిద్దూ రీఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆ ఓటీటీ సోమవారం (జూన్ 9) రిలీజ్ చేసింది. ఈ వీడియో చాలా ఫన్నీగా సాగింది.