'ధురంధర్ 2' రికార్డులు అవుట్.. రజనీకాంత్ వేట షురూ!

19 October 2026 - 22:14
0 0
'ధురంధర్ 2' రికార్డులు అవుట్.. రజనీకాంత్ వేట షురూ!
Rajinikanth Jailer 2 earns over Rs 424 crore globally in its 4-day opening weekend, breaking Dhurandhar 2 overseas records. సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. తొలి వీకెండ్‌లోనే రూ.424 కోట్లు రాబట్టి నయా రికార్డ్స్ నెలకొల్పింది.

Comments (0)

User