కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్- కార్తీక్ను దీప బావ అని పిలవడంపై ఇంట్లోవాళ్ల ప్రశ్నలు!
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 14 ఎపిసోడ్లో కార్తీక్ను దీప బావ అని పిలుస్తుంది. దాంతో ఎమోషనల్ అయిన కార్తీక్ దీపపై మల్లెపూల వర్షం కురిపిస్తాడు. చిన్నప్పటిలాగే ఉండాలని మాట తీసుకుంటాడు. మరోవైపు దీప పేరు కేక్ మీద రాయించడంలో కార్తీక్ ప్రమేయం ఉందని శివ నారాయణ డౌట్ పడతాడు. నిజమా అని దశరథ్ అడుగుతాడు.