ప్రతి ఇంటర్ స్టూడెంట్ స్టోరీ.. డైరెక్ట్ గా ఓటీటీలోకి ఏఐఆర్.. లీడ్ రోల్ లో కోర్టు మూవీ కుర్రాడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ స్టూడెంట్ పడే కష్టాలు, వాళ్ల బాధలను ఫన్నీగా చూపిస్తూనే.. ఎమోషనల్ చేసే వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) సిరీస్ నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ లో కోర్టు మూవీ కుర్రాడు హర్ష్ రోషన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు.