హైదరాబాద్ టు కోనసీమ - ఒకే ట్రిప్ లో ప్రముఖ ఆలయాలన్నీ చూడొచ్చు..! కొత్త టూర్ ప్యాకేజీ ఇదే

ఐర్సీటీసీ టూరిజం గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఇందులో భాగంగా... అన్నవరం,ద్రాక్షరామంతో పాటు ప్రముఖ ఆలయాలను చూపించనుంది. ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి...