రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. ఇవి దగ్గర పెట్టుకోండి.. రిజల్ట్ డౌన్‌లోడ్ చేయడానికి స్టెప్స్

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలు జూన్ 2వ తేదీ సోమవారం అంటే రేపే విడుదల కానున్నాయి. ఫలితాలను తనిఖీ చేయడానికి ఏ అవసరమో తెలుసుకోండి. డౌన్‌లోడ్ చేసే స్టెప్స్ కూడా ఇక్కడ తెలుసుకోండి.