మామిడిపండు ఇస్తానని చెప్పి చిన్నారిపై అత్యాచారం; నిందితుడికి దేహశుద్ధి, అరెస్ట్

ఒక వివాహ వేడుకలో ఈ దారుణం జరిగింది. పెళ్లికి కుటుంబంతో కలిసి హాజరైన ఒక ఐదేళ్ల బాలికకు 25 ఏళ్ల యువకుడు మామిడిపండు ఇస్తానని చెప్పి బయటకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.