బ్రహ్మముడి జూన్ 7 ఎపిసోడ్: కావ్యను కాపాడిన అప్పు, సుపారీపై ఎంక్వైరీ- యామిని ఇంట్లో పెళ్లి సందడి-రాజ్ పిచ్చి కాయలతో తంటా!
బ్రహ్మముడి సీరియల్ జూన్ 7 ఎపిసోడ్లో అడవిలో పండ్లు తిని మత్తులో నిద్రపోతారు కావ్య, రాజ్. అది చూసిన రౌడీలు వచ్చి కావ్యను చంపబోతుంటే అప్పు వచ్చి కాపాడుతుంది. రౌడీలను చెట్టుకు కట్టేసి ఎంక్వైరీ చేస్తుంది అప్పు. ఎల్లుండే యామినితో రాజ్ పెళ్లి అని వైదేహి చెబుతుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు.