తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త - డీఏ పెంపు ఉత్తర్వులు జారీ

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.