డీఎస్సీ హాల్ టికెట్లలో ఏమైనా అభ్యంతరాలున్నాయా.. అయితే ఈ నంబర్లకు కాల్ చేయండి
మెగా డీఎస్సీ 2025 పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. హాల్ టికెట్లను విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలు.. ఉదయం 9:30 నుంచి 12:00 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:00 గంటల వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి.