డబ్బులు ఊరికే రావు- లలితా జ్యువెలరీ ఐపీఓపై బిగ్ అప్డేట్!
ఐపీఓగా స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు ప్రముఖ లలితా జ్యువెలరీ రెడీ అవుతోంది. ఈ మేరకు సెబీ వద్ద కీలక పేపర్లను సమర్పించింది. వీటి ద్వారా లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓకి సంబంధించిన పలు వివరాలు బయటకు వచ్చాయి. అవి..