కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ జూన్ 9: దీపకు సారీ చెప్పిన జ్యోత్స్న.. శౌర్యను ముద్దుచేసిన శివన్నారాయణ, సుమిత్ర.. జ్యో షాక్

కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ జూన్ 9: దశరథ్‍ను కాపాడిన దీపపై జ్యోత్స్న చేయి ఎత్తడం గురించి కార్తీక్ ఫైర్ అవుతాడు. సారీ చెప్పాల్సిందేనంటాడు. శివన్నారాయణ ఇంటికి కాంచన, అనసూయ, శౌర్య వస్తారు. శౌర్యను శివన్నారాయణ ప్రేమగా పలుకరించడంతో జ్యో అవాక్కవుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి.