ఈ సినిమా బడ్జెట్ రూ.8500 కోట్లు.. ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్ మూవీ.. లాభాలు రావాలంటే అన్ని రికార్డులూ తిరగ రాయాల్సిందే..
ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్ మూవీ ప్రస్తుతం రూపొందుతోంది. ఈ సినిమాను సుమారు రూ.8500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. మూవీకి లాభాలు రావాలంటే మాత్రం ఇప్పటి వరకూ ప్రపంచంలోని అన్ని రికార్డులను తిరగరాయాల్సిందే.