ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో ఇండియాలోని సామాన్యుడిపై ఆర్థిక పిడుగు పడే అవకాశం కనిపిస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చని అంచనాలు మొదలయ్యాయి.