Vaibhav Sooryavanshi: 57 ఏళ్ల రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ!

1 September 2026 - 10:55
0 2
Vaibhav Sooryavanshi: 57 ఏళ్ల రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ!
15-year-old Vaibhav Sooryavanshi scored a blistering 92 off 81 balls in the Duleep Trophy 2026 semi-final, becoming the youngest player to score a half-century in the tournament. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 81 బంతుల్లో 92 పరుగులతో వీరవిహారం చేశాడు. లక్ష్మణ్ సింగ్ పేరిట ఉన్న 57 ఏళ్ల నాటి రికార్డును తుడిచిపెట్టి కొత్త చరిత్ర సృష్టించాడు.

Comments (0)

User