Traffic Jam : అత్యంత భారీ ట్రాఫిక్​ జామ్​! 4 రోజుల పాటు నిలిచిపోయిన వాహనాలు..

Nov 12, 2025 - 10:46
 0  0
Traffic Jam : అత్యంత భారీ ట్రాఫిక్​ జామ్​! 4 రోజుల పాటు నిలిచిపోయిన వాహనాలు..
బిహార్​లోని దిల్లీ- కోల్​కతా జాతీయ రహదారిపై అతి భారీ ట్రాఫిక్​ జామ్​ నెలకొంది! అనేక వాహనాలు 4 రోజులుగా ట్రాఫిక్​లో చిక్కుకుపోయాయి. కొన్ని కిలోమీటర్లు ముందుకు కదిలేందుకు 5,7 గంటల సమయం పడుతోంది!
Rasipogula Gopal Editor-in-Chief