RK Roja Angry as Police : రోజాను అడ్డుకున్న పోలీసులు!
19 October 2026 - 22:14
0
0
ఆంధ్రప్రదేశ్లోని నగరి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్.కే. రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నగరి మున్సిపాలిటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన రోజాను పోలీసులు రోడ్డుపై ఇనుప కంచె ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు.ID_SS
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)