PV Sindhu Bathukamma Controversy: పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బ్యాడ్మింటన్ ప్లేయర్

19 October 2026 - 22:14
0 0
PV Sindhu Bathukamma Controversy: పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బ్యాడ్మింటన్ ప్లేయర్
PV Sindhu Bathukamma Controversy: బ్యాడ్మింటెన్ స్టార్ పీవీ సింధు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరీ ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయ పండుగలా చేసుకునే పూల పండగను వెండి బతుకమ్మతో జరుపుకోవడం చూసి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Comments (0)

User