PM Modi : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నాటి రోజులను గుర్తు చేసుకుంటూ, ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మోదీ ట్వీట్లు చేశారు.
Rasipogula Gopal
Editor-in-Chief