Indian killed in US : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పోలె చంద్రశేఖర్‌ను కాల్చి చంపిన వ్యక్తి అరెస్ట్

Nov 12, 2025 - 10:46
 0  0
Indian killed in US : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పోలె చంద్రశేఖర్‌ను కాల్చి చంపిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌ ప్రాంతానికి చెందిన తెలుగు విద్యార్థి పోలె చంద్రశేఖర్ (27) టెక్సాస్‌లోని డెంటన్ ప్రాంతంలో ఉన్న ఫోర్ట్ వర్త్ గ్యాస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో 28 ఏళ్ల టెక్సాస్ నివాసిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Rasipogula Gopal Editor-in-Chief