Darjeeling landslide : భారీ వర్షాలకు డార్జిలింగ్​ విలవిల- కొండచరియలు విరిగి పడి అనేక మంది మృతి

Nov 12, 2025 - 10:46
 0  0
Darjeeling landslide : భారీ వర్షాలకు డార్జిలింగ్​ విలవిల- కొండచరియలు విరిగి పడి అనేక మంది మృతి
డార్జిలింగ్​లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగపడ్డాయి. ఈ ఘటనలో అనేక మంది మరణించారు. ఒక చోట వంతెన సైతం కూలిపోయింది. పర్యాటకంపై భారీ ప్రభావం పడింది.
Rasipogula Gopal Editor-in-Chief