Bihar elections 2025 : బిహార్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ విడుదల- రెండు దశల్లో పోలింగ్​..

Nov 12, 2025 - 10:46
 0  0
Bihar elections 2025 : బిహార్​ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ విడుదల- రెండు దశల్లో పోలింగ్​..
243 అసెంబ్లీ సీట్లున్న బిహార్​లో ఎన్నికలకు సంబంధించి సోమవారం కీలక ప్రకటన చేసింది భారత దేశ ఎన్నికల సంఘం (ఈసీ). బిహార్​లో మొత్తం 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Rasipogula Gopal Editor-in-Chief