AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త..!

19 October 2026 - 22:14
0 0
AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త..!
పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అమరావతి వాతావరణ కేంద్రం అందించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Comments (0)

User