AP Local Body Elections 2026: స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్ధుల్ని గెలిపించండి.. రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తామంటూ చంద్రబాబు వాగ్ధానం

19 October 2026 - 22:14
0 0
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్ధుల్ని గెలిపించండి.. రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తామంటూ చంద్రబాబు వాగ్ధానం
AP Local Body Elections 2026: మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వేళ ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం.. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ది గురించి వివరించారు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల్ని గెలిపించి అధికార వికేంద్రీకరణకు తోడ్పడాలని సూచించారు.

Comments (0)

User