AP EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈనెల 14వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈనెల 21వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
Rasipogula Gopal
Editor-in-Chief