AP EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ అప్డేట్ - ఇవాళే రిజిస్ట్రేషన్లు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే...?

Nov 12, 2025 - 10:46
 0  0
AP EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ అప్డేట్ - ఇవాళే రిజిస్ట్రేషన్లు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే...?
ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంట్రెన్స్ టెస్టులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇవాళ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈనెల 14వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈనెల 21వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
Rasipogula Gopal Editor-in-Chief