95 ఏళ్ల బ్రాడ్‌మన్ రికార్డుపై కన్నేసిన శుభ్‌మన్ గిల్.. ఇండియన్ కెప్టెన్ హిస్టరీ అందుకుంటాడా?
క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డులపై టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కన్నేశాడు. ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన గిల్.. మిగిలిన మూడు టెస్టుల్లోనూ రాణిస్తే 95 ఏళ్ల రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది.
Rasipogula Gopal
Editor-in-Chief