40 నిమిషాల క్లైమాక్స్.. 120 రోజుల షూటింగ్.. 300 రోజుల వీఎఫ్ఎక్స్ వర్క్.. రాజాసాబ్ రిలీజ్ ఆలస్యంపై ప్రొడ్యూసర్
ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' 2025 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విస్తృతంగా షూటింగ్, వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా జాప్యం జరిగింది. ఈ విషయాన్ని రాజాసాబ్ ప్రొడ్యూసర్లు పేర్కొన్నారు.
