27 పరుగులకే ఆలౌట్.. టెస్టుల్లో రెండో అత్యల్ప స్కోరు.. లోయెస్ట్ రికార్డు ఎంతో తెలుసా?

Nov 12, 2025 - 10:46
 0  0
27 పరుగులకే ఆలౌట్.. టెస్టుల్లో రెండో అత్యల్ప స్కోరు.. లోయెస్ట్ రికార్డు ఎంతో తెలుసా?
వెస్టిండీస్ ఓ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న టెస్టు క్రికెట్లో ఓ అవమానకర ఫీట్ నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ లో ఓ ఇన్నింగ్స్ లో 27 పరుగులకే కుప్పకూలింది. మరి టెస్టు ఇన్నింగ్స్ లో అత్యల్ప స్కోరు రికార్డు ఎవరిదంటే? 
Rasipogula Gopal Editor-in-Chief