2025లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా రికార్డ్‌ను బ్రేక్ చేసిన కాంతారా చాప్టర్ 1- ఇక రష్మిక మందన్నా మూవీనే టార్గెట్!
రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 11 రోజుల్లో 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేసిన కాంతార 2 2025లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన రెండో మూవీ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఇప్పుడు రష్మిక మందన్నా మూవీని టార్గెట్ చేసింది కాంతార 2.
Rasipogula Gopal
Editor-in-Chief