20 ఏళ్ళ పగ.. గుంటూరులో పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన శత్రువులు!

1 September 2026 - 10:50
0 2
20 ఏళ్ళ పగ.. గుంటూరులో పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన శత్రువులు!
Guntur murder revenge: A man named Chinna was hacked to death in broad daylight in Guntur's KVP Colony over a 20-year-old rivalry. He was attacked while stepping out for tea after attending his uncle's funeral. గుంటూరు కెవిపి కాలనీలో 20 ఏళ్ల పాత కక్ష నేపథ్యంలో చిన్నా అనే వ్యక్తిని పట్టపగలే కత్తులతో నరికి హత్య చేశారు. బాబాయ్ అంత్యక్రియలకు వచ్చి టీ తాగేందుకు బయటకు రాగానే దాడి జరిగింది.

Comments (0)

User