17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న స్టార్ హీరోలు- హైవాన్‌తో ఒక్కటైన కన్నప్ప శివుడు, దేవర విలన్!
బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్. సుమారు 17 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తున్న సినిమా హైవాన్. ఈ మూవీ ఆఖరి షెడ్యూల్‌లో అక్షయ్ కుమార్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ సినిమా జర్నీ గురించి వెల్లడించాడు.
Rasipogula Gopal
Editor-in-Chief