148 ఏళ్లలో ఫస్ట్ టైమ్.. వింబుల్డన్ విన్నర్ సిన్నర్.. అతని మాజీ ప్రేయసి ఎవరో తెలుసా? గెలిచిన ప్రైజ్ మనీ ఇదే
ఇటలీ టెన్నిస్ ఆటగాడు జానిక్ సిన్నర్ హిస్టరీ క్రియేట్ చేశాడు. 148 ఏళ్ల టెన్నిస్ చరిత్రలో వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి ఇటలీ ఆటగాడిగా నిలిచాడు. దీంతో సిన్నర్ పేరు మార్మోగుతోంది. అతని మాజీ ప్రేయసిపై చర్చ జోరందుకుంది.
Rasipogula Gopal
Editor-in-Chief