13 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో హిస్టరీ.. ఆస్కార్‌కు అఫీషియల్ ఎంట్రీ.. లాపతా లేడీస్ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
2024లో రిలీజైన ఓ బాలీవుడ్ మూవీ ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా గురించే డిస్కషన్ జరుగుతోంది. తాజాగా 13 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకోవడమే కారణం. ఇండియా నుంచి ఆస్కార్ కు అఫీషియల్ ఎంట్రీ కూడా సాధించిన లాపతా లేడీస్ సినిమా ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.
Rasipogula Gopal
Editor-in-Chief