హైదరాబాద్ లో వారణాసి.. మహేష్ సినిమా కోసం రీ క్రియేట్ చేస్తున్న రాజమౌళి.. సోషల్ మీడియాలో ఫొటోలు లీక్

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తదుపరి చిత్రం మేజర్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం వారణాసిని రీక్రియేట్ చేస్తున్న చిత్రబృందం భారీ సెట్ కోసం దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. 