స్టాక్ మార్కెట్ హైలైట్స్: రిలయన్స్ దూకుడు.. సెన్సెక్స్, నిఫ్టీకి బూస్ట్
ఈరోజు భారత స్టాక్ మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలో లాభాలతో ప్రారంభమైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు పెరగగా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు పడిపోవడం మిశ్రమ సంకేతాలిచ్చింది. రిలయన్స్ షేర్ ధర 2.7% పెరగడంతో, సెన్సెక్స్ 0.50% లాభపడింది. నిఫ్టీ 50 కూడా 0.55% పెరిగింది.
Rasipogula Gopal
Editor-in-Chief