సుప్రీంకోర్టులో సీజేఐ బీఆర్ గవాయ్‌పై దాడికి యత్నం!
సుప్రీంకోర్టులో భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడి చేసేందుకు యత్నించారు. “ఇవేవీ నన్ను ప్రభావితం చేయవు,” అని సీజేఐ స్పందించారు.
Rasipogula Gopal
Editor-in-Chief