సింగిల్ ఛార్జ్‌తో 120 కి.మీ వరకు రేంజ్- అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఇది బెస్ట్ ఆప్షన్!
అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు ఎంఎక్స్‌వీ ఈకో ఈ-స్కూటర్ గురించి తెలుసుకోవాలి! సింగిల్ ఛార్జ్‌తో 120 కి.మీ వరకు రేంజ్‌ని ఇచ్చే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతంటే..
