షాకింగ్.. సైనా నెహ్వాల్ బిగ్ అనౌన్స్ మెంట్.. పారుపల్లి కశ్యప్ తో విడాకులు.. ఏడేళ్ల వివాహ బంధానికి ఎండింగ్ కార్డు

Nov 12, 2025 - 10:46
 0  0
షాకింగ్.. సైనా నెహ్వాల్ బిగ్ అనౌన్స్ మెంట్.. పారుపల్లి కశ్యప్ తో విడాకులు.. ఏడేళ్ల వివాహ బంధానికి ఎండింగ్ కార్డు
షాకింగ్ న్యూస్.. లవ్ చేసుకుని పెళ్లితో ఒక్కటైన బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడిపోయారు. విడాకులు తీసుకోబోతున్నారు. ఈ విషయాన్నిసైనా నెహ్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Rasipogula Gopal Editor-in-Chief