శ్రీ శ్రీ శ్రీ రాజావారు రివ్యూ.. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మొదటి సినిమా హిట్ కొట్టిందా?

వరుస సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన మొదటి సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు. శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (జూన్ 6) థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఎలా ఉందో నేటి శ్రీ శ్రీ శ్రీ రాజావారు రివ్యూలో తెలుసుకుందాం.