విశాఖ చోరీ కేసులో ట్విస్ట్‌ - సొంతింటికే కన్నం వేసిన మనవడు...! అసలు కారణం ఇదే

Nov 12, 2025 - 10:46
 0  0
విశాఖ చోరీ కేసులో ట్విస్ట్‌ - సొంతింటికే కన్నం వేసిన మనవడు...! అసలు కారణం ఇదే

విశాఖపట్నంలో చోటు చేసుకున్న దోపిడీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేరానికి పాల్పడింది ఇంట్లోని సొంత మనువడే అని పోలీసులు వెల్లడించారు. ఇతనికి సహకరించిన అతన స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు.

Rasipogula Gopal Editor-in-Chief