విజయవాడ టు సింగపూర్ - ఇకపై నేరుగా విమాన సేవలు..! ప్రారంభ తేదీ వివరాలివే
ఏపీకి కేంద్ర విమానాయన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ - సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీస్‌ను ఇండిగో సంస్థ ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు.
Rasipogula Gopal
Editor-in-Chief