వింబుల్డన్ లో పోలండ్ భామ హిస్టరీ.. తొలిసారి టైటిల్ గెలిచిన ఇగా స్వియాటెక్.. ప్రైజ్ మనీ తెలిస్తే షాక్ అవాల్సిందే!

Nov 12, 2025 - 10:46
 0  0
వింబుల్డన్ లో పోలండ్ భామ హిస్టరీ.. తొలిసారి టైటిల్ గెలిచిన ఇగా స్వియాటెక్.. ప్రైజ్ మనీ తెలిస్తే షాక్ అవాల్సిందే!
ఇగా స్వియాటెక్ అదరగొట్టింది. ఈ పోలండ్ భామ వింబుల్డన్ టైటిల్ ను తొలిసారి సొంతం చేసుకుంది. శనివారం ఫైనల్లో అమండా అనిసిమోవాను డబుల్ బాగెల్ తో ఓడించింది. విన్నర్ గా నిలిచిన ఇగా అందుకున్న ప్రైజ్ మనీ ఎంతంటే? 
Rasipogula Gopal Editor-in-Chief