లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు: మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ ఆస్తులపై ఈడీ దాడులు ఎందుకు జరిగాయి?
మలయాళ చిత్ర పరిశ్రమలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులు కలకలం సృష్టించాయి. భూటాన్ నుంచి లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసులో ఆర్థిక అవకతవకలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి.
Rasipogula Gopal
Editor-in-Chief