లండన్ వీధుల్లో.. వింబుల్డన్ కోర్టులో.. ఎంజాయ్ చేస్తున్న కోహ్లి, అనుష్క.. లవ్ జంట అదిరిందంటూ కామెంట్లు
వింబుల్డన్ 2025లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తళుక్కుమని మెరిశారు. టెన్నిస్ లెజెండ్ జకోవిచ్ మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేశారు. విరుష్క జోడీ లండన్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.
Rasipogula Gopal
Editor-in-Chief