మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీల నుంచి ఇండియా ఔట్..! చోటు దక్కించుకోలేకపోయిన నందిని గుప్తా
హైదరాబాద్ లోని హైటెక్ట్ వేదికగా ప్రపంచ సుందరి-2025 ఫైనల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఖండాలవారీగా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత విజేతను ప్రకటిస్తారు. అయితే ఇండియా నుంచి రేసులో ఉన్న నందిని గుప్తా టాప్ 8లో చోటు దక్కించుకోలేకపోయారు.